Tamil Nadu Elections 2026 : తమిళనాడులో గెలిచేదెవరు.. పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉంది..? అందరిచూపు ఎగ్జిట్ పోల్స్ వైపు..

Tamil Nadu Elections 2026 : తమిళనాడులో ప్రధానంగా డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ నెలకొంది. అయితే, గురువారం జరిగిన పోలింగ్ సరళి ఎవరికి అనుకూలిస్తుందనే అంశంపై ప్రస్తుతం అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.