Telangana : పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందంటే?

పిల్లలు చేసిన తప్పులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సరిదిద్దుతుంటారు. కానీ పిల్లలు తప్పులు చేయడం మాత్రం మానరు. కొన్ని ఆ పిల్లలు చేసిన తప్పులే పేరెంట్స్‌కు పెను భారంగా మారుతాయి. తాజాగా అలాంటి ఘటనే ఇక్కడ వెలుగు చూసింది. రైతుల సొమ్మును కొడుకు స్వాహా చేస్తే.. వారికి డబ్బులు చెల్లించి సమస్యను పరిష్కరించాడు ఆ తండ్రి.. కానీ ఆ తర్వాత అక్కడికి కొడుకు రాకతో సీన్‌ మొత్తం మారిపోయింది. ఇంతకు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.