డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలి..హుజూరాబాద్‌‌‌‌లో బీజేపీ నిరసన

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హుజూరాబాద్ పట్టణ, రూరల్ నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డెక్కారు.