యువతకు కంప్యూటర్ శిక్షణ : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

యువత ఉజ్వల భవిష్యత్తే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.