అభిషేక్ హిట్టింగ్.. గ్యాలరీలన్నీ షేక్

హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో సన్​రైజర్స్ హైదరాబాద్ మరోసారి జైత్రయాత్రను కొనసాగించింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్​పై సూపర్ విక్టరీ సాధించడంతో ఆరెంజ్ ఆర్మీ సంబురాలు అంబరాన్నంటాయి.