'MRP: నీకెంత.. నాకెంత'.. నవ్వులు పూయిస్తున్న నరేశ్ అగస్త్య, సుదర్శన్ మూవీ టీజర్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాకర్ట్ నరేశ్ అగస్త్య, కామెడీ కింగ్ వెన్నెల కిశోర్, ఫన్ బాంబ్ సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎంఆర్‌పీ' (MRP). 'నీకెంత.. నాకెంత' అనే ఆసక్తికరమైన ట్యాగ్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ భారీ అంచనాలను పెంచేస్తోంది.