బీజేపీతో టచ్‌లో రేవంత్ రెడ్డి.. మధ్యలో వారధిలా చంద్రబాబు.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. మధ్యవర్తిత్వం కోసం చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేశారు. అదే సమయంలో చంద్రబాబు తనను కాపాడుతాడని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక తాను పార్టీ మారడంపై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.