తెలంగాణ రైతులకు తీపి కబురు.. నేడు అకౌంట్లలోకి డబ్బులు, జమ కాకపోతే ఇలా చేయండి

రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనుంది. భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 5,653 కోట్లను సుమారు 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఈ పెట్టుబడి సాయం అందుతుంది. ఏప్రిల్ 25 లోపు నిధులు జమ కాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. రైతులకు మొత్తం రూ. 9 వేల కోట్ల సాయం అందించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తోంది.