ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ విశ్వరూపం.. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో SRH ఘనవిజయం

SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హైస్కోరింగ్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.