సమయం.. ఆదివారం వేకువజాము 4 గంటలు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడమే కాకుండా ఒకరిపై మరొకరు పడిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆర్తనాదాలు చేశారు. బస్సు బోల్తా పడిందని గుర్తించి భయాందోళన చెందారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్వల్పంగా గాయపడిన 18 మందికి ప్రాథమిక చికిత్స చేయించి వేరే బస్సులో గమ్యస్థానానికి తరలించారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు.