AP Inter Exams : ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త - సెకండియర్‌లోనూ ఇంప్రూవ్‌మెంట్‌, నేటి నుంచే ఎగ్జామ్ ఫీజు చెల్లింపులు

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు తీపి కబురు అందించింది. సెకండియర్‌లోనూ మార్కులు మెరుగుపరుచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు అవకాశం కల్పించింది. నేటి  నుంచి ఏప్రిల్ 27 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ తేదీల్లోనే సప్లిమెంటరీ ఫీజు చెల్లించుకోవాలి.