విజయవాడ అన్న క్యాంటీన్ లో సీఎం చంద్రబాబు దంపతుల అల్పాహారం...

ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా విజయవాడలోని అన్న క్యాంటీన్ కు సతీసమేతంగా వెళ్లి అల్పాహారం చేశారు. సోమవారం ( ఏప్రిల్ 20 ) విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్ లో సీఎం దంపతులు అల్పాహారం చేశారు