జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ జిల్లా ఛత్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. 209 కోబ్రా బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఛత్రా అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు.