అమిత్ షా వర్సెస్ అఖిలేశ్.. లోక్‌సభలో వాడీవేడి చర్చ

మహిళా రిజర్వేషన్ అమలు, డీలిమిటేషన్ బిల్లులకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. డీలిమిటేషన్ ద్వారా మహిళా రిజర్వేషన్ అమలను తాము వ్యతిరేకిస్తున్నామని అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.