ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టింపు లేదా?..అధికారులపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫైర్

ఉపాధి దొరకుతుందని పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.