బీజేపీ నాలుగోసారి అధికారంలోకి రావడానికే మోసపూరితంగా డీలిమిటేషన్ బిల్లు ముందుకు తెచ్చిందని.. చివరి నిమిషంలో దీనిని గ్రహించిన ఇండియా కూటమి వారి కుట్రను తిప్పికొట్టిందని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు.