ఇంటర్మీడియట్‌లో కొత్త కోర్సు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా.. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు

ఇంటర్మీడియట్ విద్యలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం ఎంఈసీ స్థానంలో ఏసీఈ (అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్) కోర్సును ప్రవేశపెడుతోంది. ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులోకి రానుంది. మ్యాథ్స్ భయం లేకుండా కామర్స్ రంగంలో రాణించాలనుకునే వారికి ఈ కొత్త కోర్సు వరంగా మారనుంది. సీఏ, బ్యాంకింగ్, మేనేజ్‌మెంట్ రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థుల కోసం రూపొందించిన ఈ కోర్సుపై ఇంటర్ బోర్డు అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.