పశువులను కొనేప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి

బక్రీద్​సందర్భంగా పశువులను కొనే టైంలో వెటర్నరీ డాక్టర్ల సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, పర్మిషన్​లేకుండా పశువులను తరలించవద్దని జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణారెడ్డి సూచించారు.