బ్యాంకు ఖాతా మిస్టేక్.. ఐదేండ్ల పింఛన్ మరొకరికి

బ్యాంకు ఖాతా నంబర్‌‌‌‌‌‌‌‌ను అధికారులు తప్పుగా నమోదు చేయడంతో ఓ మహిళ ఐదేళ్లుగా ఆసరా పింఛన్‌‌‌‌‌‌‌‌ కోల్పోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన మల్యాల లక్ష్మికి 2017 జూన్‌‌‌‌‌‌‌‌లో రూ.వెయ్యి ఆసరా పింఛన్‌‌‌‌‌‌‌‌ మంజూరైంది.