ఓడీ టీచర్లను రిలీవ్ చేయొద్దు..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు

రాష్ట్రంలో ఓడీ (ఆన్ డ్యూటీ) ప్రాతిపదికన డిప్యుటేషన్‌‌‌‌పై పనిచేస్తున్న టీచర్ల విషయంలో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వారిని ప్రస్తుతానికి రిలీవ్ చేయవద్దని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.