మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చిత్తశుద్ధి లేదు : ఎంపీ డీకే అరుణ

మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ద్వంద్వ విధానాలు అవలంభిస్తోందని, ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లు ఎప్పుడో అమలులోకి వచ్చేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు.