ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం

రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్య సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం-రాహత్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి తెలిపారు.