Brake on Constructions
పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడినా.. ఆ ప్రభావం మాత్రం భవన నిర్మాణ రంగంపై ఇంకా కనిపిస్తోంది. నిర్మాణాలకు కీలకమైన ఇనుము, సిమెంట్ తయారీ పరిశ్రమలకు గ్యాస్ సరఫరా కొరత కారణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి వస్తోంది. ఆ భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకు పరిశ్రమలు సిమెంట్, ఇనుము ధరలను పెంచేస్తున్నాయి. దీంతో నెల రోజుల వ్యవధిలో వాటి ధరలు గణనీయంగా పెరిగాయి.