మంత్రిని విమర్శిస్తే సహించేది లేదు..బాల్క సుమన్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్

మంత్రి వివేక్ వెంకటస్వామిపై ఆదివారం బాల్క సుమన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంత్రిపై మరోసారి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చెన్నూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.