ఓటీటీలోకి మంచు లక్ష్మి 'లేచింది మహిళా లోకం'.. సటైరికల్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మంచు లక్ష్మీతో పాటు శ్రద్ధా దాస్, అనన్య నాగళ్ల, హరితేజ, సుప్రీత నాయుడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లేచింది మహిళా లోకం'. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా మార్చి 26, 2026న సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.