ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పేరుతో వసూళ్లు!

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి పేరుతో ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాపై కేసు నమోదైంది.