రైతు భరోసా నిధులు విడుదల.. కాటారంలో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి పవర్‌ఫుల్ ఛాలెంజ్

Rythu Bharosa Funds Released : పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.