Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రూట్ ఓ షార్ట్‌కట్.. రయ్‌మంటూ సాఫీగా, సౌకర్యంగా

ఖమ్మం-దేవరపల్లి 365 బీజీ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనులు దాదాపు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో చేపట్టిన ఈ 162 కిలోమీటర్ల రహదారి ట్రయల్ రన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కొత్త రహదారితో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది, వాహనదారులకు సుఖవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.