కులం లేదు.. మతం లేదు.. నటుడు పార్థిబన్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!

పార్థిబన్ మార్చి 20న షోలింగనల్లూర్ తహసీల్దార్‌కు తన కుల, మత గుర్తింపులను తొలగించమని దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అధికారులు ఈ దరఖాస్తుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ( ఏప్రిల్ 20, 2026 ) ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎం. దండపాణి కీలక తీర్పును ఇచ్చారు.