తాగునీటి సమస్య రాకుండా చూడాలి

నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.