బూర్జువా పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రండి :  కవిత

తెలంగాణ రాజకీయాల్లో కొత్త కుంపటి సెగలు పుట్టిస్తున్నది. ‘‘బూర్జువా పార్టీలను వదిలిపెట్టి కొత్త పార్టీలోకి రావాలి.. ఉద్యమకారులందరూ ఏకం కావాలె" అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు.