భద్రాచలం గోదావరి నదికి హారతి

భద్రాచలం స్నానఘట్టాల వద్ద ఆదివారం రాత్రి గోదావరికి నదీహారతి ఇచ్చారు. గణపతి పూజ, జై శ్రీరామ్​ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం నిర్వహించి గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు.