విద్యాసంస్థల వద్ద పాన్ షాపులు నడిపితే పీడీ యాక్ట్ : సీపీ సజ్జనార్

విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో పాన్ షాపులు నిర్వహిస్తే భవిష్యత్తులో యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరిట పోలీసులు ఏకకాలంలో 558 పాన్ షాపులపై దాడులు నిర్వహించారు.