రజనీకాంత్ 'జైలర్ 2' ప్యాకప్.. సెట్స్‌లో సెలబ్రేషన్స్! రిలీజ్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' ఎట్టకేలకు షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని చిత్ర యూనిట్ లేటెస్ట్ గాసెట్స్ లో సంబరాలు జరుపుకుంది. భారీ కేక్ కట్ చేసి వేడుకను నిర్వహించింది.