నటుడు, యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవైపు నటుడిగా బిజీగా ఉంటూనే, మరోవైపు మెగా ఫోన్ పట్టి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా 'ఈ నగరానికి ఏమైంది' (ENE) సినిమాకు సీక్వెల్ అప్డేట్ అందించారు.