బీఆర్ఎస్లో పొన్నాల పరిస్థితే జీవన్రెడ్డికి..ఆ పార్టీలో చేరడం ఆలోచనలేని చర్య: ఎంపీ చామల

పీసీసీ చీఫ్ గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరితే.. ఇప్పుడు ఆయనను పట్టించుకునే పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు లేరని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీంతో చేసేది లేక పొన్నాల వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారని అన్నారు.