భారతీయుల ఆరోగ్యంపై జీవనశైలి దెబ్బ.. ప్రతీ ఇద్దరిలో ఒకరికి గుండెజబ్బు, మధుమేహం!

ఒకప్పుడు జ్వరం, కామెర్లు వంటి అంటువ్యాధులతో సతమతమైన భారతీయులు.. ఇప్పుడు గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు జీవనశైలి వ్యాధులతో పోరాడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా దేశంలో సగానిపైగా జనాలు గుండెజబ్బు, మధమేహం, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాళిక సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలియగా.. నిపుణులు ప్రజలంతా అప్రమత్తం కావాలని అంటున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.