తిలక్ వర్మ వీర విధ్వంసం: 45 బంతుల్లోనే 'సునామీ' సెంచరీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం!
ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ యువ సంచలనం తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ తన బ్యాటింగ్‌తో సునామీ సృష్టించాడు.