ఎలాన్ మస్క్‌కు ఫ్రాన్స్ షాక్.. డీప్‌ఫేక్, అశ్లీల కంటెంట్‌పై సీరియస్, విచారణకు హాజరుకావాలని సమన్లు!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ వేదికగా జరగుతున్న నేరపూరిత కార్యకలాపాలపై ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు విచారణ చేపడుతున్నారు. ఈక్రమంలోనే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సోమవారం రోజు సమన్లు జారీ చేశారు. వెంటనే తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అందులో కోరారు. అంతితో ఆగకుండా 2025లో ఎక్స్ సీఈఓగా పని చేసిన లిండా యూకరినోకు కూడా సమన్లు అందజేశారు. అయితే ఈ అంశంపై ఇటు మస్క్ కానీ అటు యుకరినో కానీ అధికారికంగా స్పందించలేదు.