మణిపూర్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు

మణిపూర్‌లోని కమ్‌జోంగ్ జిల్లాలో నేడు తెల్లవారుజామున 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 62 కి.మీ లోతులో ప్రకంపనలు చోటుచేసుకోగా, ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.