మేడారంలో గాయపడిన బాలుడి తల్లికి ఉద్యోగం
మేడారం దేవస్థానంలో రాతి శిల పడి కాలు కోల్పోయిన చిన్నారి యూవిన్ (విక్కి) కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. బాలుడు తల్లి సిద్దబోయిన స్వప్నకు దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశం కల్పించింది.