ఘోర ప్రమాదం: ఆరుగురు సజీవ దహనం

కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం సురపుర తాలూకా దేవాపూర్ సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.