రామప్పను సందర్శించిన ట్రైనీ ఆఫీసర్లు

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను   హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 70 మంది  అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్  భారత్ దర్శన్ లో  భాగంగా గురువారం  సందర్శించారు.