సురేశ్‌ బత్తిని బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాలకు ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని బుధవారం బాధ్యతలు స్వీకరించారు.