డీలిమిటేషన్ బిల్లులో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు నిబంధనలు

2023లో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును.. 2034 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. కానీ, కేంద్రంలోని మోదీ సర్కారు ఈ చట్టాన్ని అంతకు ముందే అమలు చేయడానికి సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమలు చేసేలా ఏప్రిల్ 16 నుంచి 3 రోజులపాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకొస్తుంది. ఇందుకోసం నియోజవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చి.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే యోచనలో ఉంది.