తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగాలు.. 4 నెలల్లోనే జర్మన్ లాంగ్వేజ్ నేర్పించనున్న టామ్ కామ్

తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మన యువతకు జర్మనీలో పుష్కలంగా ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం టామ్ కామ్ సంస్థ.. ఇక్కడి యువతకు ట్రైనింగ్ ఇచ్చి.. జర్మనీకి పంపిస్తుందని తెలిపారు. కేవలం 4 నెలల్లోనే జర్మన్ భాష నేర్పించి.. అక్కడి ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ నేర్పిస్తారని తేల్చి చెప్పారు.