రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు  : ఎమ్మెల్యే రామచంద్రునాయక్

రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు.