బీసీ హాస్టల్‌‌‌‌లో స్టూడెంట్‌‌‌‌ మృతి

బీసీ వెల్ఫేర్‌‌‌‌ హాస్టల్‌‌‌‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్‌‌‌‌ బుధవారం ఉదయం చనిపోయింది. స్టూడెంట్‌‌‌‌ మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగింది.