కేసీఆర్ ముందు జీవన్ రెడ్డి చేతులు కట్టుకోవడం బాధాకరం : సీఎం రేవంత్

జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం అత్యంత బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నలబై ఏండ్ల పాటు తనను గెలిపిస్తూ వచ్చిన జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు.