ఇద్దరు అమ్మలు.. ఒకడే నాన్న.. వరుణ్ ధావన్ 'హై జవానీ..' టీజర్‌లో క్రేజీ ట్విస్ట్!.

డేవిడ్ ధావన్ మార్క్ కామెడీ అంటేనే వినోదాల విందు. ఇప్పుడు అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి వరుణ్ ధావన్ సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న రామాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (Hai Jawani Toh Ishq Hona Hai) మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.